CONTENTCARRY


APPSC Group I Interview Questions – Preparation & Discussion

 

Andhra Pradesh Public Service Commission – Hyderabad

GROUP-I Services (Notification Nos. 15/2011 (Limited) & 18/2011 (General) Recruitment

APPSC Group I Services Written Examination (Mains) held from 18/09/2012 to 28/09/2012. Total 606 candidates qualified in written test & will be called for Oral Test (Interview). Date wise Interview Schedule is available now on APPSC official website http://www.apspsc.gov.in.

APPSC Group – I Interviews Schedule & Venue:

Group I Interview Call Letters will be sent to the candidates in due course. APPSC Group – I Services Interviews Scheduled to held from 28.01.2013 to 21.03.2013 at the Office of the Andhra Pradesh Public Service Commission, Prathibha Bhavan,  Mukharamjahi Road, Nampally, Hyderabad.

APPSC Group I Interview Schedule @ http://website.apspsc.gov.in/Documents/MISCELLANEOUS/404.pdf

Check List for Verification of Original Certificates 

The candidates who are qualified for interview are required to produce the original Certificates at the time of verification of documents on the same day of interview, relating to Age, Qualifications, Study certificate, Integrated Community certificate, certificate of exclusion from Creamy layer, P.H. certificate etc.

Download Check List @ http://website.apspsc.gov.in/Documents/MISCELLANEOUS/405.pdf

Candidates shall also undergo Medical Examination before the Medical Board constituted by Osmania or Gandhi Hospital on the same day or on the subsequent date.

APPSC Group – I Services Interviews

Vacancies: 314 Posts

Total No. of Candidates: 606 (1:2 ratio)

Group I Interview Dates: from28.01.2013 to 21.03.2013

Venue: Office of the Andhra Pradesh Public Service Commission, Prathibha Bhavan,  Mukharamjahi Road, Nampally, Hyderabad.

Group 1 Interview 2013 Expected Questions

www.sakshieducation.com/GroupII/GIIPDFStory.aspx?nid=42294&cid=21&sid=202&chid=0&tid=0

Group 1 Interview Guidance

APPSC Group I Interview tips (what to do & what not to do at the time of Interview)

Previously asked questions in Group 1 Interviews

About Personal Interview & Preparation

www.sakshieducation.com/GroupII/GIIPDFStory.aspx?nid=41711&cid=21&sid=202&chid=0&tid=0

http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/appsc_g1_inter/index.html

  1. హ్యాకింగ్ అంటే ఏమిటి? హ్యాకింగ్ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పటికీ హ్యాకింగ్‌ను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాం?
  2. భారత విద్యార్థులు ఎక్కువ మంది పరిశోధనల వైపునకు వెళ్లకపోవడానికి కారణం?
  3. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యేందుకు దోహదపడిన అంశాలు?
  4. భారత్‌లో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఇంకా మెరుగైన ఫలితాలు సాధించాలంటే మీరిచ్చే సూచనలు?
  5. ఎకరాకు ఎన్ని బస్తాల వడ్లు పండుతాయి?

For more details visit http://www.sakshieducation.com/Story.aspx?nid=42488

సోమవారం (జనవరి 28) నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ – 1 ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. రోజుకు 15 మంది వంతున అభ్యర్థులందరినీ ఒకే బోర్డు ఇంటర్వ్యూ చేస్తోంది. మొదటి రోజు జరిగిన ఇంటర్వ్యూలో అభ్యర్థులను బోర్డు అడిగిన ప్రశ్నల్లో కొన్ని…

1) ‘బ్యూరోక్రసీ’ అంటే ఏమిటి? లైన్, స్టాఫ్ మధ్య తేడా ఏమిటి?

2) గవర్నమెంట్ సర్వెంట్‌కు, సివిల్ సర్వెంట్‌కు తేడా ఏమిటి?

3) గ్రీన్‌హౌస్ వాయువులు, వాటి ఫలితాల గురించి చెప్పండి.

4) తెలుగు మహాసభల గురించి చెప్పండి.

5) మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు, ఎక్కడ, ఎవరెవరి మధ్య జరిగింది? దాని ప్రాముఖ్యత ఏమిటి?

6) ఒక గ్రామంలోకి చిరుతపులి వచ్చింది. ఆర్‌డీవోగా నువ్వు ఏం చేస్తావు?

7) ‘పెద్దపులి’ సంరక్షణను ఎందుకు చేపట్టాలి?

8) అమెరికన్ బ్యూరోక్రసీ, ఇండియన్ బ్యూరోక్రసీ మధ్య తేడా ఏమిటి? ఈ రెండింటిలో ఏది విజయవంతమైంది? ఎందుకో వివరంగా చెప్పండి.

9) నాయకుడి లక్షణాలు ఏమిటి? నాయకత్వ లక్షణాలు అంటే ఏమిటి?

10) మీ పేరు, జిల్లా, విద్యార్హతలు ఏమిటి?

11) రసాయనశాస్త్రంలో ‘అవగాడ్రో సంఖ్య’ అంటే ఏమిటి?

12) మీ ఉపాధ్యాయ వృత్తిలో నాయకత్వ లక్షణాలు ఏమిటి? నాయకత్వం ఎన్ని రకాలు?

13) ఆర్‌డీవో విధులు ఏమిటి?

14) ప్రజాపంపిణీ వ్యవస్థ గురించి చెప్పండి. క్షేత్రస్థాయిలో వృథాను ఎలా అరికడతారు?

15) భారత్, చైనా వృద్ధి రేట్లు ఎలా ఉన్నాయి? ఈ రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న పోలికలు ఏమిటి?

16) మీ గ్రామానికి ఆ పేరు ఎలా వచ్చింది? దాని పాత పేరు ఏమిటి?

17) ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏమిటి? వాటిలో మీకు ఏమి నచ్చాయి? ఎందుకు నచ్చాయి?

18) న్యూటన్ గమన నియమాలు ఏమిటి? అవి ఎక్కడ ఉపయోగపడతాయి?

19) ‘క్లౌడ్ కంప్యూటింగ్’ అంటే ఏమిటి?

20) హెక్టారుకు ఎన్ని చదరపు కిలోమీటర్లు? ఒక ఎకరానికి ఎన్ని గుంతలు ఉంటాయి?

21) తుంగభద్ర నదికి ఆ పేరు ఎలా వచ్చింది?

22) ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? వాటి పేర్లు ఏమిటి?

23) ఒబామా, బుష్ మధ్య మీరు ఎలాంటి వైవిధ్యం చూశారు? వారిపై మీ అభిప్రాయం ఏమిటి?

24) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంక్షోభ నివారణకు మీరు ఎలాంటి చర్యలను సూచిస్తారు?

25) పాకిస్థాన్ సమస్య గురించి చెప్పండి.

26) మహిళల సమస్యల గురించి చెప్పండి.

for more details visit http://www.eenadupratibha.net/Pratibha/OnlineDesk/Appsc_group-I_interviews.html

All The Best…!!!

Readers can share their Group I Interview Experience through the comments in comment box, which will be helpful for others.

Similar Posts:

Posted by 0 Responses
     

Leave a Reply to this Post

Jan
21
2013
 
 

Categories

Get Free Email Alerts