CONTENTCARRY


APSET-2013 Exam Postponed| APSET 2013 Exam Date@ www.apset.org

 

The APSET-2013 examination scheduled on 22.9.2013 is postponed as the eight Regional Coordinators of APSET-2013 of Rayalaseema and Andhra regions felt that the situation is not conducive to hold the Examination as scheduled.  After detailed discussions with Hon’ble Vice-Chancellors of their respective Universities, they have expressed their inability to identify the test centers in- time in their respective cities and to make necessary arrangements to conduct the Examination on 22.9.2013 as decided in the Steering Committee Meeting of APSET.

The next date of Examination will be intimated in due course.

For more details refer: http://www.apset.org/APSET-2013-%20postponement-1.pdf

ఏపీసెట్ వాయిదా

హైదరాబాద్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్హత పరీక్ష (ఏపీసెట్)ను వాయిదా వేస్తున్నట్లు ఏపీ సెట్ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ బి.రాజేశ్వర్‌రెడ్డి సెప్టెంబరు 10న తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతీయ కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సెప్టెంబర్ 22న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని 8 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించడానికి పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిపారు. ప్రభుత్వం, యూజీసీ అనుమతితోనే పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు జులై 1న విడుదల చేశారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను జులై 5 నుంచి అందుబాటులో ఉంచారు. ప్రవేశ పరీక్షకు గతేడాది లక్షకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 96,955 మంది పరీక్షలు రాశారు. అందులో 11,073 మంది అర్హత సాధించారు.

కొత్తగా 5 విభాగాల‌తో ఏపీసెట్

గ‌తేడాది 24 విభాగాలకు ప‌రీక్ష నిర్వహించారు. ఈ ఏడాది నిర్వహించే పరీక్షల్లో కొత్తగా జర్నలిజం, లైబ్రరీసైన్స్‌, జాగ్రఫీ, సంస్కృతం, సోషల్‌వర్క్‌ విభాగాలను చేర్చారు. లింగ్విస్టిక్‌, ఆంత్రోపాలజీ విభాగాలను తొలగించారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపక పోస్టులు, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపక పోస్టుల భర్తీలో, జూనియర్ అధ్యాపకులకు పదోన్నతుల్లో ఏపీసెట్ అర్హత సాధించినవారికి అవకాశాలు ఉంటాయి. పీహెచ్‌డీ పూర్తి చేసిన వారు అదనపు అర్హత కోసం ఈ పరీక్ష రాస్తుంటారు.

Similar Posts:

Posted by 0 Responses
     

Leave a Reply to this Post

Sep
11
2013
 
 
Categories

Get Free Email Alerts

More in AP SET
AP SET Syllabus & Exam Pattern 2013
AP SET 2013 Notification@ www.apset.org- Ld: 26.07.2013
APSET-2012 Supplementary Results@ http://www.apset.org
APSET 2012 Question Papers & Answer Keys (27.07.2012)
Close