CONTENTCARRY


Inter First Year 2014 Toppers Marks & District wise pass Percentage

 

Board of Intermediate – Andhra Pradesh (BIEAP)

Intermediate First year (General/ Vocational) results declared on 28th April 2014. Inter examinations held on March 2014.

District wise Pass Percentage in Jr. Inter 2014:

Among the districts, Krishna secured the highest pass percentage with 74%, while Adilabad got the lowest pass percentage of 38%.

Total 8,68,744 students had appeared for the examination, and 4,85,069 (55.84%) students emerged successful.

75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారు (ఏ గ్రేడ్) – 2,31,764 మంది
60 శాతం నుంచి 75 శాతంలోపు మార్కులు సాధించినవారు (బి గ్రేడ్) – 1,44,336 మంది
50 శాతం నుంచి 60 శాతంలోపు మార్కులు సాధించినవారు (సి గ్రేడ్) – 75,263 మంది
35 శాతం నుంచి 50 శాతంలోపు మార్కులు సాధించినవారు (డి గ్రేడ్) – 33,706 మంది(6.95%) మంది మాత్రమే!

ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయిగా నిలిచారు. అన్ని గ్రూపుల నుంచి 4,24,077 మంది బాలికలు పరీక్షలు రాయగా, 2,56,641 (60.52%) మంది పాసయ్యారు. బాలురు 4,44,667 మంది పరీక్షలు రాయగా, 2,28,428 (51.37%) మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ విభాగంలో 59,710 మంది పరీక్షలకు హాజరుకాగా, 25,666 (42.98 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

Advanced supplementary/ Improvement Examination

Inter First year advanced supplementary examination will be conducted from 25th May 2014. The last date for payment of examination fee is 6th May 2014. Candidates, who have passed in all papers, can appear for improvement, on payment of Rs.100 per paper in addition to the normal examination fees

Re-Counting & Re-Verification

Students can apply for recounting by paying Rs.100 and for photocopy and re-verification of answer script, student should pay Rs.600 per paper.

Inter First Year 2014 Toppers Marks

AP State 1st Rankers Marks: MPC – 467/470; BiPC – 437/440; MEC – 492; CEC- 481; HEC-460

MPC Toppers in Inter first year 2014

Hall Ticket No Name of Student Marks District
1416122178 క్యాతం చలన 467 నిజామాబాద్
1419116077 బోడెంపూడి స్నేహ               467 ఖమ్మం
1405149110 ఎన్.కృష్ణ విక్రాంత్ 467 కృష్ణా
1419114898 మాచవరపు నాగరాజు 467 ఖమ్మం
1414112776 చింతా సాయి తేజేశ్వర్‌రెడ్డి 467 మెదక్
1405149102 బోయపల్లి నర్సింహారెడ్డి 467 కృష్ణా
1407117722 గుట్టి జాహ్నవి 467 Prakasham
1419118874 ఎస్.ఏ. రుబీనా కౌసర్ 467 ఖమ్మం
1415149885 గొట్టం సాయి పునీత్‌రెడ్డి   రంగారెడ్డి

BiPC Toppers in Inter first year 2014

Hall Ticket No Name of Student Marks District
1419114965 ఎ.శ్రావ్యచౌదరి 437 ఖమ్మం
1405111475 ఆదర్శవర్థన్ తంగెళ్ల 436 కృష్ణా
1405130449  వి.అక్షయ 436 కృష్ణా
1405135859 కె.సింధుభార్గవి 436 కృష్ణా
1406113115 కె.శ్రీశ్రావణి 436 గుంటూరు
1415157495 కె.లిఖిత 436 రంగారెడ్డి
1422121495 ఆర్.అనూష వర్ణవి 436 హైదరాబాద్

 బైపీసీలో 435 మార్కులు సాధించిన వారు 13 మంది ఉన్నారు…

Similar Posts:

Posted by 0 Responses
     

Leave a Reply to this Post

Apr
29
2014
 
 

Categories

Get Free Email Alerts