CONTENTCARRY


INTER First year Results on 28.04.2014@ http://examresults.ap.nic.in

 

ఈనాడు, హైదరాబాద్: ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు ఏప్రిల్ 28న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. గవర్నర్ సలహాదారు ఫలితాలు విడుదల చేస్తారని ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి రామశంకరనాయక్ ఏప్రిల్ 27న ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాల గ్రేడులతో పాటు మార్కులను కూడా అందరికీ అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్‌లైన్ నుంచి 1100కు, ఇతర ల్యాండ్‌లైన్, మొబైల్ ఫోన్ల నుంచి 18004251110కు ఫోన్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు. గతేడాది ఏప్రిల్ 20న ఈ ఫలితాలు ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికల శిక్షణ కార్యక్రమాల్లో మూల్యాంకనం చేసే అధ్యాపకులు పాల్గొనడం, ఇతర కారణాలతో ఫలితాల విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. ద్వితీయ సంవత్సరం ఫలితాలను మే 2 లేదా 3న ప్రకటించనున్నారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి సుమారు 19 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.

* ఐవీఆర్ఎస్ ద్వారా: ఎయిర్‌టెల్ వినియోగదారులు 52070, ఇతరులు 58888 నెంబరుకు డయల్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

* ఎస్ఎంఎస్ ద్వారా…: బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇంటర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి 53346 నెంబరుకు ఎస్ఎంఎస్ పంపాలి. ఇతర నెట్‌వర్క్ వినియోగదారులు ఐపీఈ1 అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి 54242 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాలి. వొకేషనల్ విద్యార్థులు ఐపీఈవీ1 అని టైప్ చేసి, స్పేస్ ఇచ్చి హాల్‌టికెట్ నెంబరు నమోదు చేసి 54242 నెంబరుకు ఎస్ఎంఎస్ చేయాలి

Board of Intermediate – Andhra Pradesh (BIEAP)

Intermediate Exams held from 12.03.2014 to 29.03.2014. Approximately, 19.78 lakh students appeared for the Inter Exams for this year. Inter Exams held in around 2,661 centers. Inter advanced Supplementary Exams to be held from 25.05.2014 to 01.06.2014

Intermediate First year Results 2014

A.P. Board of Intermediate Education, Inter First year Exam Results to be released on 28th April 2014. Candidates can get their Inter First year Results 2014– Gen/ Voc from the following Official websites

http://examresults.ap.nic.in

http://results.cgg.gov.in

http://www.apit.ap.gov.in

I Year Intermediate Public Exams – April 2014 Results will be available as soon as they are declared. Candidates can get their inter Results from the following links. Candidates need to Enter Hall ticket No to get Jr Inter Results 2014.

www.eenadu.net

www.eenadupratibha.net

www.vidyavision.com

http://results.webdunia.com

www.educationandhra.com

www.netlinxresults.net

http://results.andhraeducation.net

www.paatashala.com

www.serachandhra.com

http://www.schools9.com

http://www.exametc.com

http://results.bharatstudent.com

AP Inter First Year Result 2014 through SMS

Andhra Inter First Year Result 2014 – AP Inter 1st Year Results 2014

GENERAL – SMS – APGEN1<space>REGISTRATION NUMBER to 56263

VOCATIONAL – SMS – APVOC1<space>REGISTRATION NUMBER to 56263

AP Jr.Inter Supple 2014 Results through IVRS

To get results thru Voice…Call…1255225 (From land Line) 5664477 (From Mobiles phones)

Similar Posts:

Posted by 0 Responses
     

Leave a Reply to this Post

Apr
28
2014
 
 
Categories

Get Free Email Alerts

More in Results
MBSE, Mizoram HSLC Results 2014 by Name
AP Inter 2nd year Results 2014 by Name
INTER Second year Results on 30.04.2014@ http://examresults.ap.nic.in
Kerala SSLC/ THSLC Results 2014@ http://keralaresults.nic.in
Close