CONTENTCARRY


AP VRO/ VRA Results on 22.02.2014@ http://ccla.cgg.gov.in

 

ఈనాడు-హైదరాబాద్: వీఆర్వో, వీఆర్ఏ ఫలితాలను ఫిబ్రవరి 21 లేదా 22న వెల్లడించబోతున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు (VRO), గ్రామ రెవెన్యూ సహాయకులు (VRA) ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్ల పరిశీలన 24వ తేదీ నుంచి జరుగుతుంది. రెండు మూడు రోజుల పాటు సర్టిఫికెట్ల పరిశీలన చేసి వెంటనే ఉద్యోగ నియామక పత్రాలను అందచేయనున్నారు. 22వ తేదీ ఉదయం వీఆర్వో, వీఆర్ఏ ఉద్యోగాలకు ఎంపికైన వారి ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాలు వెల్లడించిన వెంటనే సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్ష రాసిన అభ్యర్థుల మార్కుల వివరాలను జిల్లాల వారీగా ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 21న భూపరిపాలన ప్రధాన కమిషనర్‌కు (సీసీఎల్ఏ)కు అందిస్తారు. వెంటనే వీటిని జిల్లాలకు పంపి రిజర్వేషన్ల వారీగా ఎంపికైన వారి వివరాలను వెల్లడిస్తారు. అభ్యర్థుల అందరి మార్కులు అందుబాటులో ఉంచుతారు. ఎన్నికల షెడ్యులు విడుదలకు ముందే నియామకాలను పూర్తి చేయడానికి రెవెన్యూశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

వీఆర్వో ఉద్యోగ ప్రకటన అనుసరించి సుమారు 14 లక్షల మంది దరఖాస్తు చేయగా..ఈ నెల రెండో తేదీన పరీక్ష నిర్వహించారు. ఇంటర్ విద్యార్హతవల్ల వీఆర్వో ఉద్యోగాలకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన కనిపించింది.

Candidates can get their VRO/ VRA Written Test result from its official website: http://ccla.cgg.gov.in.

Government of Andhra Pradesh & Chief Commissioner of Land Administration (CCLA) conducting written Exam on 02.02.2014 for the recruitment to 1657 Posts of Village Revenue Officers & 4305 Posts of  Village Revenue Assistants for direct recruitment through the District Selection Committee.

AP VRO/ VRA Results 2014@ http://ccla.cgg.gov.in

Results will be available here as soon as declared. To get results candidate need to enter their Hall ticket No.

VRO/ VRA Selection list will be published on 22.02.2014. Certificate verification for the selected candidates will be from 24.02.2014. For those candidates who are qualified in final selection will get the joining appointment immediately within 2 or 3 days after verification.

VRO & VRA Results 2014 likely to be announced Today @ 3:45 pm

http://www.eenadupratibha.net/Pratibha/onlineDesk/vra_vro_res2014/index.html

http://www.results.manabadi.co.in/default.asp

http://www.sakshieducation.com

http://results.bharatstudent.com/2014/ap-vro-results-vra-results.php

Similar Posts:

Posted by 0 Responses
     

Leave a Reply to this Post

Feb
22
2014
 
 

Categories

Get Free Email Alerts