Intermediate Second year (General/ Vocational) results declared on 03.05.2014. Inter examinations held on March 2014.
District wise Pass Percentage in Sr. Inter 2014:
Among the districts, Krishna secured the highest pass percentage with 82%, while Medak& Adilabad got the lowest pass percentage of 49%.
Total 8,01,419 students had appeared for the examination, and 5,25,526 (65.57%) students emerged successful.
75 శాతం అంతకంటే ఎక్కువ మార్కులు సాధించినవారు (ఏ గ్రేడ్) – 2,64,471 (50.33%) మంది
60 శాతం నుంచి 75 శాతంలోపు మార్కులు సాధించినవారు (బి గ్రేడ్) – 1,66,700 (31.72%) మంది
50 శాతం నుంచి 60 శాతంలోపు మార్కులు సాధించినవారు (సి గ్రేడ్) – 70,674 (13.45%) మంది
35 శాతం నుంచి 50 శాతంలోపు మార్కులు సాధించినవారు (డి గ్రేడ్) – 23,681 (4.51%) మంది మాత్రమే!
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే పైచేయి!. అన్ని గ్రూపుల నుంచి 4,13,098 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 2,55,565 (61.87 శాతం) మంది పాసయ్యారు. బాలికలు 3,88,321 మందికిగాను 2,69,961 (69.52 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
Advanced supplementary/ Improvement Examination
Inter Second year advanced supplementary examination will be conducted from 25th May 2014. The last date for payment of examination fee is 9th May 2014. Candidates, who have passed in all papers, can appear for improvement, on payment of Rs.100 per paper in addition to the normal examination fees
Re-Counting & Re-Verification
Students can apply for recounting by paying Rs.100 and for photocopy and re-verification of answer script, student should pay Rs.600 per paper.
Inter 2014 Toppers Marks – AP State 1st Rankers Marks:
MPC – 994/1000; BiPC – 989/1000; MEC – 984/1000; CEC- 963/1000; HEC-919/1000
Inter second year MPC/ BiPC/ MEC Toppers list with Subject wise Marks
MPC – 994/1000;
994 నుంచి 987 మధ్యమార్కులుపొందినవారుయాభైమందికిపైనేఉన్నారు! ఖమ్మంజిల్లాకుచెందినకె.నిఖిల్బాబు 994, కె.ఆషా 994 మార్కులుసాధించిరాష్ట్రంలోతొలిస్థానంలోనిలిచారు.
BiPC – 989/1000;
బైపీసీలో 989 నుంచి 985 మధ్యమార్కులుసాధించినవారూయాభైమందికిపైనే! ఈగ్రూపులోఅత్యధికమార్కులు 989. మ్తొతంఎనిమిదిమందివిద్యార్థులకుఇవేమార్కులురావడంవిశేషం. నెల్లూరుజిల్లాకుచెందినఎం.రిషితతోపాటుసాయిశ్రీజ (రంగారెడ్డి), ఎస్.అమీనారజ్వీ (హైదరాబాద్), ఆర్.అగర్వాల్ (ఖమ్మం), బి.భావ్య (ఖమ్మం), ఎ.రహింఅస్మా (హైదరాబాద్), ఎన్.దివ్య (కరీంనగర్), చామర్తినాగసౌజన్య (కృష్ణా) ఈమార్కులుసాధించారు.
MEC – 984/1000;
ఎంఈసీలోగుంటూరుకుచెందినఐ.సాయిస్పందన 984 మార్కులు సాధించితొలిస్థానంలోనిలిచారు.
CEC- 963/1000;
సీఈసీలో హైదరాబాద్కు చెందిన షబ్నం షా అత్యధికంగా 963, కడపకు చెందిన ఇ.హరికృష్ణ 963 మార్కులు సాధించి సత్తా చాటారు
HEC-919/1000
హెచ్ఈసీలోఖమ్మంజిల్లాకుచెందినవి.చంద్రకాంత్ 919 మార్కులుసాధించితొలిస్థానంలోనిలిచారు.
For more details refer http://eenadupratibha.net/Pratibha/OnlineDesk/Inter_Results2014/intertab.pdf