Tag Archives: ssc exam pattern 2015

AP 10th Class with 9 papers| New Exam Pattern/ changes in 2015

ఇకపై ‘పది’లో 9 పరీక్షలు * హిందీలోనూ 35 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణత * తొమ్మిదో తరగతిలోనూ ఇదే విధానం ఈనాడు- హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2014-15) పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సంస్కరణలు రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్నట్లు 11కు బదులు 9 పరీక్షలు మాత్రమే ఉంటాయి. ఇదే విధానం తొమ్మిదో తరగతి పరీక్షల్లోనూ అమలుచేస్తారు. నిర్బంధ ఉచిత విద్యా హక్కు చట్టం-2009, జాతీయ విద్యా ప్రణాళిక చట్రం- 2005, రాష్ట్ర… Read More »